Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2028 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 7:00 PM వికారాబాద్General
2028 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి - Udayam
వికారాబాద్ జిల్లాలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి వార్డ్ నెంబర్ 34 కౌన్సిలర్ పటేల్ సుప్రీతా కరుణాకర్ ఘన స్వాగతం పలికారు. స్వామివారి ఆశీస్సులు, తాండూరు ప్రజల మద్దతుతో 2028 ఎన్నికల్లో రోహిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లో తాండూరులో ఓటమి తప్పదు అన్నారు.

Comments

G
Loading comments...