Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2025 డీఎస్సీలో అక్రమాలు జరిగాయి: ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 10:47 AM కోనసీమGeneral
2025 డీఎస్సీలో అక్రమాలు జరిగాయి: ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌ - Udayam
2025 మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ ఆరోపించారు. డీఎస్సీ ద్వారా 372 ఉద్యోగాలను లోకేశ్‌ అమ్ముకున్నారని ఆరోపిస్తూ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వ హయాంలో నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...