వార్తలకు తిరిగి వెళ్లండి

2026ను 1991తో పోల్చిన కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్.. అయితే, అప్పటిలా చెల్లింపుల సమతుల్యత సంక్షోభం కోణంలో కాదని స్పష్టం చేశారు.
2025-26 కూడా భారత్‌కు అత్యంత కీలకమైన మలుపుగా పరిగణించాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

