Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2023లో ఎర్రకోనేరులో జరిగిన హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష

Follow Udayam on Google
Sathish Aug 25, 2026 9:07 AM కాకినాడGeneral
2023లో ఎర్రకోనేరులో జరిగిన హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష - Udayam
2023లో ఎర్రకోనేరులో పప్పు సత్యవతిని కత్తులతో పొడిచి హత్య చేసి, ఆమె మెడలోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ పిఠాపురం జిల్లా సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సునీల్‌ సాహు, ఒడిశాకు చెందిన రాజ్‌ బిందాసింగ్‌పై నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు తుని రూరల్‌ ఎస్సై కృష్ణమాచార్యులు తెలిపారు.

Comments

G
Loading comments...