Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

200 ఎకరాల్లో పంట నష్టం రైతు ఆవేదన

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 4:01 PM కామరెడ్డిGeneral
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో వర్షాభావంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎత్తివేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. పైడిమల్, సిద్దాపూర్, కోకల్దాస్ తండా పరిసరాల్లో సుమారు 200 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పెట్టుబడులు పెట్టి పంటలు కోల్పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Comments

G
Loading comments...