Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు: త్వరలో 200 కోట్ల నోట్ల ముద్రణ

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 28, 2026 1:54 PM జాతీయంGeneral
రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు: త్వరలో 200 కోట్ల నోట్ల ముద్రణ - Udayam
సామాన్యులు నిత్యం వాడే రూ.10, రూ.20 నోట్లు త్వరలో పాలిమర్ (ప్లాస్టిక్) రూపంలో రానున్నాయి. ఈ ప్రయోగాత్మక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 200 కోట్ల ప్లాస్టిక్ నోట్లను (రూ.10, రూ.20 విలువైనవి చొప్పున 100 కోట్లు చొప్పున) మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. పాత కాగితపు నోట్లు రద్దు కావని, ప్లాస్టిక్ నోట్లతో పాటు సమాంతరంగా చలామణిలో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...