వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావ్‌పేట్ ప్రధాన రహదారి గుంతలమయమై ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 20 ఏళ్లుగా మరమ్మతులు లేక రోడ్డు అధ్వానంగా మారిందని గ్రామస్థులు తెలిపారు.
ఆర్‌టీసీ బస్సు లేక విద్యార్థులు, ప్రయాణికులు కిలోమీటర్ నడవాల్సి వస్తోందన్నారు. అధికారులు కొత్త రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

