వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్లమొరంపల్లి లో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ కార్యక్రమంలో సంక్షేమ, అభివృద్ధి పనులను ఇంటింటికి వెళ్లి బుధవారం ప్రజలకు వివరించిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవితమ్మ.
నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, పూర్తయిన ప్రాజెక్టుల వివరాలను కరపత్రాల ద్వారా ప్రజలకు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ర
Comments
Loading comments...

