Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో మహిళా ఓటర్లే అధికం

Follow Udayam on Google
Harika Aug 22, 2026 7:17 PM ములుగు General
ములుగులో మహిళా ఓటర్లే అధికం - Udayam
109-ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో 308 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాలో 2,09,128 మంది ఓటర్లు ఉన్నట్లు సమీక్షలో వెల్లడించారు. వారిలో 1,01,964 మంది పురుషులు, 1,07,143 మంది మహిళలు, 21 మంది ఇతరులు ఉన్నారు. నో మ్యాపింగ్‌ 11,308, అనామలీస్‌ 30,326 కేసులు కలిపి 41,634 ఉన్నాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...