Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1న జరిగే చలో ఢిల్లీనీ జయప్రదం చేయాలని కోరుతూ గోడప్రతుల ఆవిష్కరణ. సీపీఐ

Follow Udayam on Google
raju Aug 25, 2026 2:33 PM నిజామాబాద్General
1న జరిగే చలో ఢిల్లీనీ జయప్రదం చేయాలని కోరుతూ గోడప్రతుల ఆవిష్కరణ. సీపీఐ - Udayam
సిపిఐ జిల్లా కార్యాలయంలో గోడప్రతులను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే బహిరంగసభలో కేంద్ర ప్రభుత్వం ఆవిలంబిస్తున్న ప్రజాకార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జంతర్ మంతర్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...