Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

195 మంది SCTPCలకు ఎస్పీ దిశానిర్దేశం

Follow Udayam on Google
Dinesh Kumar Oct 06, 2026 6:46 PM చిత్తూరుGeneral
195 మంది SCTPCలకు ఎస్పీ దిశానిర్దేశం - Udayam
శిక్షణ పూర్తి చేసుకున్న చిత్తూరు జిల్లాకు చెందిన 195 మంది SCTPCలతో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ మంగళవారం చిత్తూరు డీపీసీలో సమావేశమయ్యారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో ఆచరణలో పెట్టాలని సూచించారు. క్రమశిక్షణ, సమయపాలన, అప్రమత్తత, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ముఖ్యమన్నారు.

Comments

G
Loading comments...