Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీరుగెడ్డలో 19 మంది రైతులకు పట్టాలు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 6:17 PM అల్లూరి General
జీరుగెడ్డలో 19 మంది రైతులకు  పట్టాలు - Udayam
బొర్రా పంచాయతీ జీరుగెడ్డలో గురువారం 19 మంది రైతులకు జీరాయితీ పట్టాలు పంపిణీ చేశారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు పట్టాలు అందజేశారు. రైతు భరోసా కేంద్రంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకాలు వర్తిస్తాయని సర్పంచ్‌, ఎంపీటీసీ సూచించారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...