Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18వ వార్డులో తల్లిపాల వారోత్సవాలు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 07, 2026 2:28 PM జగిత్యాలGeneral
18వ వార్డులో తల్లిపాల వారోత్సవాలు - Udayam
జగిత్యాల పట్టణంలోని 18వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కూతురు శేఖర్ తల్లిపాల ప్రాముఖ్యతపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. తల్లిపాలు శిశువులకు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు సంపూర్ణ పోషణ అందిస్తాయని తెలిపారు. అనంతరం బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, బాలామృతం, కోడిగుడ్లు అందజేశారు.

Comments

G
Loading comments...