Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1,836 మంది రైతులకు పాస్‌ పుస్తకాలు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 03, 2026 4:30 PM బాపట్లGeneral
1,836 మంది రైతులకు పాస్‌ పుస్తకాలు - Udayam
అమృతలూరులో భూ హక్కుల రీసర్వే పూర్తయిన 1,836 మంది రైతులకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ రాజముద్రతోనే పాస్‌పుస్తకాలు ఇస్తూ భూ రికార్డుల్లో పారదర్శకత పెంచామని ఆయన అన్నారు. దీనివల్ల భూ వివాదాలు తగ్గి సకాలంలో రుణాలు అందుతాయన్నారు.

Comments

G
Loading comments...