వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ ఆర్డీవో చిన్న ఓబులేష్ మాట్లాడుతూ, డిగ్రీ కళాశాలలో 18 ఏళ్లు పూర్తయిన విద్యార్థులు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, మన ఊరు మన జెండా జిల్లా కోకన్వీనర్ డాక్టర్ ఎస్. రామ్మోహన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

