Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17న 'చలో కలెక్టరేట్'ను విజయవంతం చేయండి: బీఎంఎస్ పిలుపు

Follow Udayam on Google
sudheer Aug 11, 2026 10:14 PM కరీంనగర్General
17న 'చలో కలెక్టరేట్'ను విజయవంతం చేయండి: బీఎంఎస్ పిలుపు - Udayam
కార్మికులకు కనీస వేతనం రూ.30 వేలు, ఈపీఎఫ్ పెన్షన్ రూ.7,500 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న నిర్వహించే 'చలో కలెక్టరేట్'ను జయప్రదం చేయాలని బీడీ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సుధీర్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ బీఎంఎస్ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు పెద్దసంఖ్యలో తరలిరావాలన్నారు.

Comments

G
Loading comments...