వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకని శివప్రసాద్ మద్దతు తెలిపారు. 22 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 17,415 మంది ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే అసెంబ్లీ ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

