వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు ప్రకటించారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. వచ్చే నెల 17వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయన్నారు.
Comments
Loading comments...

