Udayam Digital
Menu

17 డిమాండ్లతో సీఎంకు ప్రజా పత్రం

Anuroop Nov 20, 2026 8:03 PM సిద్దిపేటGeneral
17 డిమాండ్లతో సీఎంకు ప్రజా పత్రం - Udayam Digital
సిద్దిపేటలో ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక సీఎం రేవంత్‌రెడ్డికి 17 అంశాలతో కూడిన ప్రజా పత్రం అందజేసింది. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, మహిళలు, ఆదివాసీలు, మైనార్టీల సమస్యలు పరిష్కరించాలని కోరింది. రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, విద్యా, వైద్య రంగాల బలోపేతం, బీసీ డిక్లరేషన్ అమలు, నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. గ్లోబల్ సమ్మిట్ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...