Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

16 ఏళ్ల నాటి హత్య.. ముగ్గురికి జీవితఖైదు

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 9:53 AM హైదరాబాద్General
16 ఏళ్ల నాటి హత్య.. ముగ్గురికి జీవితఖైదు - Udayam
కేపీహెచ్‌బీ పరిధిలో 2010లో జరిగిన మోహన్‌నాయుడు హత్య కేసులో ముగ్గురు నిందితులకు కూకట్‌పల్లి కోర్టు జీవితఖైదు విధించింది. రూ.20 వేల వివాదంతో మోహన్‌నాయుడిని కాల్చి చంపినట్లు విచారణలో తేలింది. హత్య అనంతరం బంగారు ఆభరణాలు దోచుకుని, మృతదేహాన్ని మెదక్‌ జిల్లా వల్లూరు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...