వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి శ్రీ చింతామణి గణపతి దత్త క్షేత్రంలో 16 వేల మొక్కలతో రూపొందించిన సస్య గణపతిని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు సందర్శించారు . కోనతాల రామకృష్ణ ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .
విశాఖ అభివృద్ధి కోసం హరిబాబుతో కలిసి గతంలో ఎన్నో పోరాటాలు చేశామని , ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు .
Comments
Loading comments...

