వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ మండలం చించోలి గ్రామానికి చెందిన గిత్తె గణేష్ 2010 నుంచి 2026 ఏప్రిల్ వరకు సుమారు 16 ఏళ్లపాటు దేశానికి సేవలందించి పదవీ విరమణ పొందారు.
ఈ సందర్భంగా ఇచ్చోడలో గ్రామ యువకులు ఆయనను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. దేశ సేవకు అభినందనలు తెలిపి, భవిష్యత్తులో కుటుంబంతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

