Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

158 కేసులు ఫాస్ట్‌ట్రాక్‌కు

Follow Udayam Digital on Google
శరణ్య శర్మ Aug 02, 2026 9:55 PM ఆల్ ఇండియా జాతీయ
158 కేసులు ఫాస్ట్‌ట్రాక్‌కు - Udayam Digital
నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించిన 158 కేసుల్లో సీబీఐ దర్యాప్తు పూర్తయినా, అవి వివిధ కోర్టుల్లో విచారణ దశలోనే ఉన్నాయి. వీటిలో కొన్ని రెండు దశాబ్దాల నాటి కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు బదిలీ చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఇందుకోసం అన్ని హైకోర్టులను ఆశ్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...