వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టుల వివరాలను పరిశీలించిన కమిటీ మూడో విడతలో 155
మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసింది కలెక్టర్ ను కమిటీ కన్వీనర్ జేసి, గిరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సత్కరించారు.
Comments
Loading comments...

