వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం కుమారదేవంలోని 150 ఏళ్ల నిద్రగన్నేరు చెట్టు 2024 ఆగస్టు 6న వరదల ప్రభావంతో నేలకూలింది. సినిమా చెట్టుగా పేరొందిన ఈ వృక్షం వద్ద 300కుపైగా చిత్రాల సన్నివేశాలు చిత్రీకరించారు.
బాపు, కె. విశ్వనాథ్, రాఘవేంద్రరావు వంటి దర్శకుల సినిమాలకు ఈ చెట్టు వేదికగా నిలిచింది. 1953, 1986, 2022 వరదలు, 1996 తుఫాన్‌ను తట్టుకున్న ఈ వృక్షం చివరకు కూలిపోయింది.
Comments
Loading comments...

