Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 ఏళ్ల తర్వాత ఇంటికి ఆజాద్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:13 AM శ్రీకాకుళంGeneral
15 ఏళ్ల తర్వాత ఇంటికి ఆజాద్‌ - Udayam
మాజీ మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు అలియాస్‌ ఆజాద్‌ 15 ఏళ్ల జైలు జీవితం తర్వాత విడుదలై శ్రీకాకుళం జిల్లా నల్లబొడ్లూరు చేరుకున్నారు. ఆయనపై ఆంధ్ర, ఒడిశాలో 68 కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక కోర్టుల్లో విచారణ జరగగా, పర్లాఖెముండి న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. కుమారుడు ఇంటికి చేరడంతో తల్లి కాములమ్మ మిఠాయిలు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...