వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లా పరిధిలో జడ్పీ ఏర్పాటు ప్రక్రియకు తాజా ఉత్తర్వులతో స్పష్టత వచ్చింది. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలోని మండలాలు ఇకపై మన్యం జిల్లా పరిషత్ పరిధిలోకి రానున్నాయి.
దీంతో మొత్తం 15 మండలాలతో మన్యం జడ్పీ కొలువుదీరనుంది. ఇప్పటివరకు నెలకొన్న పాలనాపరమైన గందరగోళానికి తాజా నిర్ణయంతో తెరపడనుంది.
Comments
Loading comments...

