Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విద్యార్థులకు రూ.15 లక్షల స్కాలర్‌షిప్

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 24, 2026 8:21 AM హైదరాబాద్General
విద్యార్థులకు రూ.15 లక్షల స్కాలర్‌షిప్ - Udayam
విద్యార్థులకు ఎస్‌బీఐ ఫౌండేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. 'ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్స్' ద్వారా రూ.15 వేల నుంచి రూ.15 లక్షల వరకు అందించనుంది. 9వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, మెడికల్, ఐఐటీ, ఐఐఎం, విదేశీ విద్య చదివేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.sbiashascholarship.co.in సైట్ చూడండి.

Comments

G
Loading comments...