Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1.5 కోట్ల నిమిషాల వాచ్‌టైమ్‌!

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 10:19 AM జాతీయంవినోదం
1.5 కోట్ల నిమిషాల వాచ్‌టైమ్‌! - Udayam
సంగీత్‌ ప్రతాప్‌, షరాఫ్‌ యు ధీన్‌ నటించిన ‘ఇట్స్‌ ఏ మెడికల్‌ మిరాకిల్‌’ తొలి వారంలోనే మనోరమామ్యాక్స్‌లో 1.5 కోట్ల నిమిషాలకు పైగా వాచ్‌టైమ్‌ సాధించింది. ఈ కామెడీ థ్రిల్లర్‌ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. సుదీర్ఘ కోమా నుంచి కోలుకున్న తర్వాత అసాధారణ వినికిడి శక్తిని పొందిన రూబెన్‌ చుట్టూ కథ సాగుతుంది.

Comments

G
Loading comments...