Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 22, 2026 11:02 AM తిరుపతిGeneral
శ్రీవారి దర్శనానికి 15 గంటలు - Udayam
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో క్యూలైన్లు శిలాతోరణం వరకు వ్యాపించాయి. మంగళవారం రోజున మొత్తం 82,105 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి 34,484 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.18 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...