Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14వ వార్డు కౌన్సిలర్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

Follow Udayam on Google
Devender Bale Sep 07, 2026 11:12 PM జగిత్యాలGeneral
14వ వార్డు కౌన్సిలర్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం - Udayam
జగిత్యాల ఇందిరమ్మ కాలనీలో 14వ వార్డు కౌన్సిలర్ బొల్లారపు స్వప్న గిరిధర్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...