Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14న PGRS రద్దు: కలెక్టర్

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 12:10 PM పల్నాడుGeneral
14న PGRS రద్దు: కలెక్టర్ - Udayam
పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో ఈ నెల 14న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను వినాయక చవితి సందర్భంగా రద్దు చేసినట్లు కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. పెండింగ్ అర్జీల వివరాల కోసం 1100కు కాల్ చేయవచ్చని, Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...