Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు

Follow Udayam on Google
pvr reddy Aug 24, 2026 1:44 PM నంద్యాలGeneral
14 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు - Udayam
డోన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో 14 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదైంది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యాలయాన్ని ప్రారంభించారని ఎంపీడీవో ఫిర్యాదు మేరకు జడ్పీ చైర్మన్ పాపిరెడ్డితో పాటు మరో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. Cr. No.121/2026గా కేసు నమోదు చేసి BNS సెక్షన్లు 189(2), 329(4), 331(1), 324(3), 61(2) r/w 190తో పాటు PDPP Act సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...