వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ: 14 ఏళ్ల ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేస్తున్నామని డాక్టర్ సుజాత తెలిపారు. ప్రతిరోజూ CHCలో వ్యాక్సిన్ వేస్తామని సూపర్వైజర్లు సాయిబాబా, ప్రకాశ్ తెలిపారు. నేడు పులికొండ గ్రామానికి చెందిన 10 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేశారు.
కార్యక్రమంలో సూపర్వైజర్ వరలక్ష్మి, ఎంఎల్‌హెచ్‌పీ పుష్ప, ఏఎన్‌ఎం చాయిండేశ్వరి పాల్గొన్నారు. పిల్లలను HWC-3కు పంపాలని తెలిపారు.
Comments
Loading comments...

