Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విడుదలైన 14 రోజుల్లోనే ఓటీటీలోకి

Follow Udayam Digital on Google
Rajdeep Sardesai Jun 13, 2026 5:26 PM ఆల్ ఇండియావినోదం
విడుదలైన 14 రోజుల్లోనే ఓటీటీలోకి  - Udayam Digital
నందు, అవికా గోర్ నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’ విడుదలైన 14 రోజులకే డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. సైకో ప్రేమ, వేధింపుల నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ చిత్రం జూన్ 5 నుండి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఒక యువతి అకస్మాత్తుగా అదృశ్యం కావడం వెనుక ఉన్న షాకింగ్ నిజాల చుట్టూ కథ ఉత్కంఠగా సాగుతుంది.

Comments

G
Loading comments...