వార్తలకు తిరిగి వెళ్లండి
చమురు నిల్వల విస్తరణకు రూ.14,527 కోట్లు

అత్యవసర ఇంధన అవసరాల కోసం 'వ్యూహాత్మక చమురు నిల్వల' రెండో దశను రూ.14,527 కోట్లతో చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పీపీపీ పద్ధతిలో ఒడిశా, కర్ణాటకల్లో ఈ కొత్త నిల్వ కేంద్రాలను నిర్మిస్తారు.
యుద్ధాల సమయంలో చమురు కొరత రాకుండా ఇవి ఉపయోగపడతాయి. కాగా ఫేజ్-1 కింద విశాఖ సహా మూడు ప్రాంతాల్లో ఇప్పటికే 53.3 లక్షల టన్నుల సామర్థ్యంతో నిల్వ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
Comments
Loading comments...