Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13వ వార్డులో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 03, 2026 7:57 PM జగిత్యాలGeneral
13వ వార్డులో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి - Udayam
మెట్పల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి తెలిపారు. ఈ సందర్భంగా ప్రక్రియను సమర్థంగా నిర్వహించిన బీఎల్వోలను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ గుడికందుల అజయ్, 10వ వార్డు కౌన్సిలర్ నునుగొండ నరేశ్, 4వ వార్డు కౌన్సిలర్ పందిరి రమేశ్, మైలారపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...