Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1300 ఏళ్ల చరిత్రకు ముప్పు

Follow Udayam on Google
sreekanth patel Aug 13, 2026 12:36 PM మహబూబ్‌నగర్General
1300 ఏళ్ల చరిత్రకు ముప్పు - Udayam
క్రీ.శ. 7–8వ శతాబ్దాల మధ్య నిర్మించిన గొల్లతగుడికి 1300 ఏళ్ల చరిత్ర ఉంది. గొల్ల మహిళ ఆలయాన్ని పూజిస్తూ కాపాడటంతో ఈ పేరు వచ్చిందని చెబుతారు. కాలక్రమంలో అనేక ఆలయాలు శిథిలమయ్యాయి. మిగిలిన గొల్లతగుడినైనా ప్రభుత్వం పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...