వార్తలకు తిరిగి వెళ్లండి

13 గ్రామపంచాయతీల పరిధిలోని ప్రతి గ్రామంలో ఈత మొక్కలు నాటేందుకు గౌడ సంఘం తరఫున 2,500 ఈత మొక్కలు కావాలని కోరారు. అలాగే మొక్కల సంరక్షణ కోసం బోర్‌వెల్లు, పైప్‌లైన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని గౌడ సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు.
సంఘం అధ్యక్షుడు ఎం. నారా గౌడ్, గౌరవ అధ్యక్షుడు దశ గౌడ్, మల్లేష్ గౌడ్ మారంపల్లి తదితరులు ఈ వినతిని సమర్పించారు.
Comments
Loading comments...

