Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13 ఏళ్ల విద్యా సేవకు ఘన వీడ్కోలు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 31, 2026 4:53 PM జగిత్యాలGeneral
13 ఏళ్ల విద్యా సేవకు ఘన వీడ్కోలు - Udayam
చిట్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో 13 ఏళ్ల పాటు ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించిన బసాని మిల్కియర్ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల విద్యా ప్రగతి, క్రమశిక్షణతో పాటు పాఠశాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. అనంతరం ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...