Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12వ పీఆర్‌సీ, ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాలి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 2:36 PM పల్నాడుGeneral
12వ పీఆర్‌సీ, ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాలి - Udayam
12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేసి, ఐఆర్‌ ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి పల్నాడు జిల్లా ఛైర్మన్ ఎన్. నాగమల్లేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ‘ఉద్యమ శంఖారావం’ సదస్సుకు పల్నాడు జిల్లా నుంచి ఉద్యోగ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పెండింగ్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ ప్రకటించాలని కోరారు.

Comments

G
Loading comments...