Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12వ జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా

Follow Udayam on Google
dineshkumar Sep 12, 2026 2:32 PM చిత్తూరుGeneral
12వ జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా - Udayam
12వ జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా లబ్ధి పొందిన వారికి ఆర్థిక భరోసాకు సంబంధించిన ధ్రువపత్రాలను చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక జిల్లా కోర్టులోని తన ఛాంబర్‌లో పంపిణీ చేశారు. సమస్యలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.ఎస్‌. భారతి, జిల్లా మొదటి అదనపు జడ్జి కే. శ్రీనివాసరావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...