Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో 12వ బ్రైక్స్ సమావేశం

Follow Udayam on Google
సాయి తేజ Jul 15, 2026 11:27 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో 12వ బ్రైక్స్ సమావేశం - Udayam
భారత అధ్యక్షతన హైదరాబాద్‌లో 12వ బ్రైక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల రెండు రోజుల సమావేశం నేటి నుండి ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో సామాజిక భద్రత, మహిళా ప్రాతినిధ్యం వంటి అంశాలపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...