వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 12న వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియాపై వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. మొత్తం 75 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ఈనెల 8లోగా నల్గొండ జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

