వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ సూచించారు. రాజీ పడదగిన కేసులను ఇరుపక్షాల అంగీకారంతో త్వరగా పరిష్కరించు కోవచ్చన్నారు.
లోక్ అదాలత్‌తో సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఎస్పీ తెలిపారు. సంబంధిత పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బందిని సంప్రదించి కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

