Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
జయ Aug 17, 2026 10:58 AM కర్నూలుఆంధ్రప్రదేశ్
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
కర్నూలు జిల్లాలో 1,250 మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను ఎంపిక చేయనున్నట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. ఇందులో 707 SGT, 543 SA పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 21లోపు ఆయా మండలాల్లోని ఎంఈవో కార్యాలయాల్లో అప్లికేషన్లు సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...