Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 10, 2026 6:28 PM తిరుపతిGeneral
శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం - Udayam
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు శిలాతోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు. వీరికి 12 గంటల్లో, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. శనివారం 87,658 మంది దర్శించుకోగా, హుండీకి రూ.4.13 కోట్లు వచ్చాయి. క్యూలోని భక్తులకు అన్నప్రసాదాలు, నీరు, పాలు అందిస్తున్నారు. ఆదివారం 10 వేల ఎస్‌ఎస్‌డీ, 2 వేల శ్రీవారి మెట్టు టోకెన్లు జారీ చేశారు.

Comments

G
Loading comments...