Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 12:40 PM అమరావతిGeneral
12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం - Udayam
బంగాళాఖాతంలోని వాయుగుండం గంటకు 17 కి.మీ వేగంతో కదులుతోందని ఏపీ ఎస్‌డీఎంఏ తెలిపింది. ప్రస్తుతం గోపాల్‌పూర్‌కు 220 కి.మీ, విశాఖకు 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, రేపు రాత్రి తీరం దాటుతుందని తెలిపింది. ప్రభావంతో నేడు, రేపు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Comments

G
Loading comments...