Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 గంటల కరెంట్ కోసం బీఆర్‌ఎస్‌ ధర్నా

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:38 AM మెదక్General
12 గంటల కరెంట్ కోసం బీఆర్‌ఎస్‌ ధర్నా - Udayam
నిజాంపేట మండల కేంద్రంలో రైతులకు 12 గంటల విద్యుత్ అందడం లేదని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్‌స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ ఏఈ గణేష్‌కు వినతిపత్రం అందించారు. రైతులకు కరెంట్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...