Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 ఏళ్లుగా పరారీలో ఉన్న దొంగ అరెస్టు

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:25 PM తిరుపతిGeneral
12 ఏళ్లుగా పరారీలో ఉన్న దొంగ అరెస్టు - Udayam
తిరుమలలో 2012లో నమోదైన దొంగతనం కేసులో కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా 12 ఏళ్లుగా పరారీలో ఉన్న సయ్యద్ ఇబ్రహీంను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని బోరబండలో నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...